కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది: రాహుల్
- ధరణి పోర్టల్ పేరిట పేదల భూములను ప్రభుత్వం లాక్కొంది: రాహుల్
- రైతుబంధు పేరిట భూస్వాములకు భారీగా ప్రభుత్వ సొమ్ము ఇస్తున్నారు
- 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే భర్తీ చేయటం లేదు
- తెలంగాణ కోసం పోరాడిన వారికి 200 గజాల ఇంటిస్థలం ఇస్తాం
- మోదీ సర్కార్ గ్యాస్ సిలిండర్‌ను రూ.వెయ్యి చేసింది: రాహుల్
- కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.500కే గ్యాస్ సిలిండర్: రాహుల్
- కళాశాల విద్య పూర్తి చేసిన విద్యార్థులకు రూ.5 లక్షలు ఇస్తాం
- యువ వికాసం కింద విద్యార్థులకు కోచింగ్ ఫీజు చెల్లిస్తాం: రాహుల్
- రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం రూ.10 లక్షల ఆరోగ్య బీమా ఇస్తాం: రాహుల్
- చేయూత కింద పింఛన్ నెలకు రూ.4000 చెల్లిస్తాం: రాహుల్‌గాంధీ
- కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మాట నిలబెట్టుకుంది
- తెలంగాణలో ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీలు నెరవేరుస్తుంది
- మంత్రివర్గం ప్రమాణం చేసినరోజు నుంచే 6 గ్యారంటీలు అమలు: రాహుల్