ప్రస్తుతం రాజకీయాలు వ్యాపారంగా మారాయని, ఎన్నికల్లో ఖర్చు పెట్టడం... తర్వాత సంపాదించుకోవడం రాజకీయమైందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆరోపించారు.
రాజకీయాలను వ్యాపారంగా మార్చేశారు: వీహెచ్ - నేటితరం రాజకీయాలపై వీహెచ్ ఆవేదన
నేరచరిత్ర కలిగిన వారు ముఖ్య మంత్రులు, మంత్రులు అవుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు ఆరోపించారు. ఈ తరుణంలో అభ్యర్ధులను ఎంపిక చేసిన 48 గంటల్లో నేరచరిత్ర వివరాలను బహర్గతం చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం అభినందనీయమన్నారు.
![రాజకీయాలను వ్యాపారంగా మార్చేశారు: వీహెచ్ v hanumantharao press meet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6075076-thumbnail-3x2-vh-rk.jpg)
రాజకీయాలను వ్యాపారంగా మార్చేశారు: వీహెచ్
రిజర్వేషన్లు అనేవి ప్రాథమిక హక్కు కాదని సుప్రీం కోర్టు పేర్కొనడం బాధాకరమన్నారు. రిజర్వేషన్లను ఎత్తి వేయడం పౌరసత్వ సవరణ చట్టం కంటే ప్రమాదకరమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయాలను వ్యాపారంగా మార్చేశారు: వీహెచ్