తెలంగాణ

telangana

ETV Bharat / state

జీహెచ్ఎంసీ ఎన్నికలకు 16 మందితో కాంగ్రెస్​ రెండో జాబితా - జీహెచ్​ఎంసీ ఎన్నికలు

congress
congress

By

Published : Nov 18, 2020, 9:52 PM IST

Updated : Nov 18, 2020, 10:49 PM IST

21:51 November 18

జీహెచ్ఎంసీ ఎన్నికలకు 16 మందితో కాంగ్రెస్​ రెండో జాబితా

కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయనున్న 16 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. 29 మంది అభ్యర్థులతో మొదటి జాబితా ఈ సాయంత్రం విడుదల చేసింది. ఉదయం నుంచి మాజీ మంత్రి షబీర్ అలీ అధ్యక్షతన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రత్యేక కమిటీ సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాత్రి 10 గంటలకు రెండో జాబితాను ప్రకటించింది.  

ఇప్పటివరకు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 22 మందిని, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడుగురిని, హైదరాబాద్​ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 16 మందిని  మొత్తం 45 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది.

  1. మూసారంబాగ్‌-లక్ష్మి
  2. పాతమలక్‌పేట-వీరమణి
  3. పత్తర్‌ఘట్టీ-మూసా ఖాసిమ్‌
  4. ఐఎస్‌ సదన్‌-కీర్తి మంజుల
  5. సంతోష్‌ నగర్‌-మతీన్‌ షరీఫ్‌
  6. పురానాపూల్‌-సాహిల్‌ అక్బర్‌
  7. లలిత్‌బాగ్‌- అబ్దుల్‌ ఇర్ఫాన్‌
  8. రియాసత్‌నగర్‌-ముస్తఫా ఖాద్రి
  9. కంచన్‌బాగ్‌-అమీనా సాబా
  10. బార్కాస్‌- షహనాజ్‌ బేగం
  11. చాంద్రాయణగుట్ట -షేక్‌ అఫ్జల్‌
  12. నవాబ్‌సాహెబ్‌కుంట - మెహ్రాజ్​ బేగం
  13. శాలిబండ- చంద్రశేఖర్‌
  14. కిషన్‌బాగ్‌- మీర్‌ అసద్‌ అలీ
  15. బేగంబజార్‌-పురుషోత్తమ్‌
  16. దత్తాత్రేయనగర్- ఆలె నారాయణ

ఇదీ చదవండి :జీహెచ్ఎంసీ ఎన్నికలకు 29 మందితో కాంగ్రెస్​ తొలి జాబితా

Last Updated : Nov 18, 2020, 10:49 PM IST

ABOUT THE AUTHOR

...view details