తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీనివాస్​రెడ్డిని ప్రభుత్వమే హత్య చేసింది: కాంగ్రెస్ - ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల స్పందించిన కాంగ్రెస్

శ్రీనివాస్ రెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని కాంగ్రెస్ ఆరోపించింది. ఆర్టీసీ కార్మికులు ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దని, కాంగ్రెస్ అండగా ఉంటుందని భరోసానిచ్చింది.

శ్రీనివాస్​రెడ్డిని ప్రభుత్వమే హత్యచేసిందిః కాంగ్రెస్ నేతుల

By

Published : Oct 13, 2019, 8:56 PM IST

Updated : Oct 13, 2019, 9:12 PM IST

రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్​ రెడ్డిది ఆత్మహత్య కాదని... ప్రభుత్వం చేసిన హత్యేనని ఆరోపించింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తదితరులు ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులెవ్వరూ ఆందోళన చెందవద్దని.. ఆర్టీసీ భవిష్యత్తు కార్యాచరణకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని స్పష్టం చేశారు.

Last Updated : Oct 13, 2019, 9:12 PM IST

ABOUT THE AUTHOR

...view details