మరో వందేళ్లు పరిపాలనా అవసరాలకు తగ్గ సామర్థ్యం కలిగిన సచివాలయ భవనాలను కూలుస్తామనడం సరికాదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తన హయాంలో ప్రభుత్వ బంగ్లాలు నిర్మించాలన్న ధ్యాసే తప్ప... ముఖ్యమంత్రికి ప్రజల గోడు పట్టడం లేదని విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తెరాస సర్కారు ఈ తరహా ఎత్తుగడలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.
'బంగ్లాలు కట్టడం కాదు.. ప్రజల గోడు వినండి..' - నూతన సచివాలయ భవన నిర్మాణాలపై కాంగ్రెస్ విమర్శలు
కేసీఆర్ ప్రభుత్వం బంగ్లాలు కట్టడం మీద చూపించే శ్రద్ధ.. ప్రజా సమస్యలపై చూపిస్తే బాగుంటుంది. ప్రజా సమస్యలు వదిలి ఇలాంటి అంశాలపై దృష్టి సరికాదు: జీవన్ రెడ్డి
జీవన్‌రెడ్డి