దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా... రాష్ట్రంలో పలువురు నేతలు ఆయనకు నివాళులు అర్పించారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి....ఆయన సేవలు గుర్తుచేసుకున్నారు. సీఎల్పీ తరఫున శ్రీధర్ బాబు దివంగత నేతకు నివాళులు అర్పించారు.
'అనుక్షణం పేదల కోసం పరితపించిన మహోన్నతుడు వైఎస్సార్' - YSR death anniversary in hyderabad
హైదరాబాద్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సేవలు గుర్తుచేసుకున్నారు.
వైఎస్సార్‌కు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతల నివాళులు
పంజాగుట్టలో జగ్గారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్ తదితర నేతలు....వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి..నివాళి తెలిజేశారు. నిరంతరం ప్రజలు శ్రేయస్సు కోసం శ్రమించిన వ్యక్తి వైఎస్సార్ అంటూ...వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు ఆయన్ను స్మరించుకున్నారు.
ఇవీచూడండి:రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువుల సరఫరా చేయండి: కిషన్‌రెడ్డి