తెలంగాణ

telangana

ETV Bharat / state

పోతిరెడ్డిపాడుతో జరిగే నష్టం ఎంత..?.. కాంగ్రెస్ కమిటీ చర్చ - Congress leaders meeting on Potireddipadu

గాంధీభవన్​లో పోతిరెడ్డిపాడు విస్తరణ వ్యతిరేక పోరాట కమిటీ సమావేశం నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్​, కమిటీ ఛైర్మన్​ నాగం, పలువురు సభ్యులు పాల్గొన్నారు.

Congress leaders meeting on Potireddipadu expansion at gandhi bhavan
గాంధీభవన్​లో కాంగ్రెస్​ నేతల సమావేశం

By

Published : Jun 15, 2020, 2:10 PM IST

హైదరాబాద్‌ గాంధీభవన్‌లో పోతిరెడ్డిపాడు విస్తరణ వ్యతిరేక పోరాట కమిటీ సమావేశమైంది. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్​ కుమార్ ​రెడ్డి, కమిటీ ఛైర్మన్ నాగం జనార్దన్​ రెడ్డి, పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ప్రాజెక్టు విస్తరణ జరిగితే తెలంగాణ రాష్ట్రానికి ఏ మేరకు నష్టం జరుగుతుంది.. ఏయే ప్రాంతాలకు ముప్పు వాటిల్లుతుంది.. ఇప్పటి వరకు ఎంత సామర్థ్యం కలిగిన కాలువలు ఉన్నాయి.. విస్తరణ అనంతరం ఎంత సామర్థ్యానికి పెరిగే అవకాశాలున్నాయన్న పలు అంశాలపై చర్చ నేతలు చర్చించారు.

ఇదీచూడండి: కేసీఆర్ వడ్డీ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారు: బండి సంజయ్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details