లాక్డౌన్ కాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో ఘనంగా సన్మానించింది. బేగంబజార్లో ఏర్పాటు చేసిన ఈ సన్మాన కార్యక్రమంలో కార్మికులను శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు పారిశుద్ధ్య కార్మికులు ఎంతో శ్రమిస్తున్నారని నేతలు పేర్కొన్నారు. ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రాకుండా స్వీయ నిర్భందం పాటించాలని కోరారు.
పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేసిన కాంగ్రెస్ నేతలు - latest news on Congress leaders honoring sanitation workers
హైదరాబాద్ బేగంబజార్లో కాంగ్రెస్ నేతలు పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం నిర్వహించారు. శాలువాతో ఘనంగా సత్కరించారు.
![పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేసిన కాంగ్రెస్ నేతలు Congress leaders honoring sanitation workers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7043284-240-7043284-1588505795488.jpg)
పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేసిన కాంగ్రెస్ నేతలు