కరోనా తర్వాత విద్యార్థుల భవిష్యత్‌పై ముఖ్యమంత్రి అందరితో చర్చించాలని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎక్కువ శాతం విద్యార్థులు బలహీనవర్గాలకు చెందిన వారే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
విద్యపై గవర్నర్‌కు లేఖ రాయాలని నిర్ణయించాం: మర్రి
విద్యపై పీసీసీ ఏర్పాటు చేసిన కొవిడ్-19 టాస్క్‌ఫోర్స్ కమిటీ తరఫున గవర్నర్ తమిళిసైకి లేఖ రాయాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. పేద విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
విద్యపై గవర్నర్‌కు లేఖ రాయాలని నిర్ణయించాం: మర్రి
విద్యపై పీసీసీ ఏర్పాటు చేసిన కొవిడ్ -19 టాస్క్‌ఫోర్స్ కమిటీ తరఫున గవర్నర్‌కు లేఖ రాయాలని నిర్ణయించినట్లు శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు. సదుపాయాల కొరతతో ఆన్‌లైన్ విద్య పేద విద్యార్థులకు అందటం లేదన్నారు. పేద విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఇదీ చూడండి :ముద్దు పెట్టినందుకు వెంటాడుతున్న కరోనా..