బడ్జెట్‌పై కాంగ్రెస్ కిసాన్‌సెల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కనీస మద్దతు ధర కోసం రైతులు దిల్లీలో ఆందోళనలు చేస్తున్నా ఆ అంశాన్ని బడ్జెట్లో ప్రస్తావించలేదని కిసాన్‌సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ కిసాన్‌సెల్ అసంతృప్తి
కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ కిసాన్‌సెల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. బడ్జెట్లో మద్దతు ధర అంశం లేదని కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ కిసాన్‌సెల్ అసంతృప్తి
ఆంధ్రప్రదేశ్ తరహాలో పసుపును రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని కోదండరెడ్డి ఆరోపించారు.
ఇదీ చదవండి: ఐదేళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు ఎంతంటే!