తెలంగాణ

telangana

ETV Bharat / state

కేటీఆర్​పై ఎస్​ఈసీకి కాంగ్రెస్​ ఫిర్యాదు - గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికల వార్తలు

మంత్రి కేటీఆర్​.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఎస్​ఈసీకి కాంగ్రెస్​ ఫిర్యాదుచేసింది. బిల్డర్స్​ అసోసియేషన్​ సమావేశంలో పలు హామీలు ఇచ్చారని పేర్కొంది.

congress complaint to sec
కేటీఆర్​పై ఎస్​ఈసీకి కాంగ్రెస్​ ఫిర్యాదు

By

Published : Nov 24, 2020, 8:06 AM IST

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​పై రాష్ట్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్​ ఫిర్యాదు చేసింది. తాజ్​దక్కన్​ హోటల్​లో నిర్వహించిన బిల్డర్స్​ అసోసియేషన్​ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్​.. పలు హామీలు ఇచ్చి.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ నిరంజన్ ఫిర్యాదు చేశారు. తక్షణమే మంత్రిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు.

ABOUT THE AUTHOR

...view details