రాష్ట్రంలో వాతావరణ మార్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఆందోళన వ్యక్తం చేశారు. డెంగీ జ్వరం వల్ల ప్రజలు భయాందోళణకు గురవుతున్నారని తెలిపారు. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో అదనంగా 300 పడకలు ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లో రక్త పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.
'అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో రక్త పరీక్షలు నిర్వహించండి' - వి. హనుమంతరావు
వాతావరణ మార్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఆందోళన వ్యక్తం చేశారు.
'అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో రక్త పరీక్షలు నిర్వహించండి'