బంజారాహిల్స్లో ఏర్పాటు చేసిన ఓ ఫిట్నెస్ కేంద్రాన్ని సినీనటుడు సునీల్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని సూచించారు.
వ్యాయామం చేయండి
By
Published : Feb 24, 2019, 4:33 PM IST
వ్యాయామం చేయండి
మారుతున్న ఆహార అలవాట్లు, వాతావరణ వత్యాసాల వల్ల ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని సినీనటుడు సునీల్ అన్నారు. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్లనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఏర్పాటు చేసిన ఓ ఫిట్నెస్ సెంటర్ను ఆయన ప్రారంభించారు.
ప్రతి ఒక్కరి జీవితంలో వ్యాయామం ఓ భాగం కావాలని, ఆరోగ్యంపై దృష్టిసారించాలని సూచించారు.