రేపు హైదరాబాద్ గోల్కొండ కోటలో జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని... భద్రత దృష్ట్యా పోలీసులు ముందస్తు జాగ్రత్తగా నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఆసిఫ్ నగర్ ఏసీపీ నరసింహా రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 280 మంది సిబ్బంది ఈ తనిఖీల్లో పాలొన్నారు. 250ఇళ్లను తనిఖీ చేసినట్లు ఏసీపీ తెలిపారు. అలాగే 21 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి ,ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
గోల్కొండ పరిసరాల్లో నిర్బంధ తనిఖీలు - independence day
పంద్రాగస్టు సందర్భంగా హైదరాబాద్ గోల్కొండ కోటలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. 21 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి, ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఆసిఫ్‌నగర్ ఏసీపీ నరసింహా రెడ్డి తెలిపారు.

గోల్కండ పరిసరాల్లో నిర్బంధ తనిఖీలు