హైదరాబాద్ సోమాజిగూడలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి స్థలంలో చేపట్టిన నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆ స్థలంలో ఉన్న పెద్ద బండరాళ్లు బిల్డర్ అజాగ్రత్త వల్ల పక్కనున్న మూడంతస్తుల భవనం ప్రహారీపై పడ్డాయి.
కేంద్ర మాజీమంత్రి స్థలంలో అపశ్రుతి.. - హైదరాబాద్ జిల్లా వార్తలు
సోమాజిగూడలోని రేణుకాచౌదరి స్థలంలో చేపట్టిన నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ స్థలంలోని బండరాళ్లు పడి పక్కనే ఉన్న ఓ భవనం ప్రహారీ కూలింది.
బండరాళ్లు పడి ప్రహారి నేలమట్టం, వాహనాలు ధ్వంసం
ఈ ఘటనలో అక్కడే ఉన్న వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఇదీ చదవండి:కాంగ్రెస్ను వీడనున్న భిక్షపతి యాదవ్!.. ఫలించని బుజ్జగింపులు