పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల వర్గీకరణ పూర్తి - తెలంగాణ తాజా వార్తలు
పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల వర్గీకరణ పూర్తి
20:58 August 27
పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల వర్గీకరణ పూర్తి
పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల వర్గీకరణ పూర్తైంది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో పోస్టుల వర్గీకరణను ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీజోనల్ కేడర్‌లో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఉండగా.. మిగిలిన పోస్టులన్నీ జిల్లా కేడర్ పోస్టుల కిందకు రానున్నాయి.
సంబంధిత కథనం.. జోనల్ వ్యవస్థకు ఆమోదంతో తదుపరి ప్రక్రియపై సర్కారు దృష్టి..!
Last Updated : Aug 27, 2021, 9:33 PM IST