సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు మరింత వ్యాపించకుండా అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే ఆటో పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యింది. సీఎన్జీ గ్యాస్ ఉన్న ఆటో అయినందున మంటలు త్వరగా చేలరేగి ఆటో దగ్ధమైనట్లు సిబ్బంది తెలిపారు.
నడుస్తున్న ఆటోలో మంటలు.. పూర్తిగా దగ్ధం - హైదరాబాద్ నాంపల్లి
నడుస్తున్న ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను దింపేసి రక్షించాడు.
నడుస్తున్న ఆటోలో మంటలు.. పూర్తిగా దగ్ధం