2019-20 సంవత్సరంలో ఆత్మహత్య చేసుకున్న 243 రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో రైతు కుటుంబానికి ఆరు లక్షల రూపాయల చొప్పున రూ. 14.58 కోట్లు పరిహారం చెల్లించేందుకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. 24 జిల్లాలకు చెందిన అన్నదాతల కుటుంబాలకు పరిహారం లభించనుంది. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 45రైతు కుటుంబాలకు పరిహారం అందనుంది.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం విడుదల - Compensation released
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం నుంచి పరిహారం విడుదలైంది. దీనికి సంబంధించిన పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం విడుదల