రాష్ట్రంలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మూడు రోజులు ఉత్తర తెలంగాణ, వాయువ్య తెలంగాణ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ప్రధానంగా ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని తెలిపింది.
రాగల మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం..! - చలి తాజా వార్తలు
వచ్చే మూడు రోజుల్లో ఉత్తర తెలంగాణ, వాయువ్య తెలంగాణ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రధానంగా ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని తెలిపింది.
రాగల మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం..!