Color Stones Digging in vishaka: ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం గడుతూరు పంచాయతీ కూటికొండలు (Color Stones Digging in kutikondalu ) గ్రామ సమీప అటవీ ప్రాంతంలో రంగురాళ్ల తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయి. పెద్ద గుంతలు తవ్వి రంగురాళ్ల కోసం అన్వేషిస్తున్నారు. వ్యాపారులు స్థానికంగానే తిష్ఠ వేసి తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారు.
Color Stones Digging: ఉపాధి బాట కాదు.. రంగురాళ్ల వేట! - Color Stones Digging in kutikondalu
Color Stones Digging in vishaka: జి.మాడుగుల మండలం గడుతూరు పంచాయతీ కూటికొండలు గ్రామ సమీప అటవీ ప్రాంతంలో రంగురాళ్ల తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయి. పెద్ద గుంతలు తవ్వి రంగురాళ్ల (Color Stones Digging) కోసం అన్వేషిస్తున్నారు.
రంగురాళ్ల వేట
ఇప్పటికే రూ.లక్షల్లో వ్యాపారం జరిగినట్లు సమాచారం. సెప్టెంబరు నుంచి ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయని, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినా స్పందించడం లేదని కూటికొండలు గ్రామస్థులు తెలిపారు.
ఇదీ చదవండి:Dollar Seshadri died: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం