'ఈశాన్య పవనాలతో రాష్ట్రంపై చలి పంజా'
ఈశాన్య దిక్కు నుంచి వీస్తున్న పవనాల వల్ల రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
'ఈశాన్య పవనాలతో రాష్ట్రంపై చలి పంజా'
ఈశాన్య పవనాల వల్ల ఉత్తర తెలంగాణలో చలి ప్రభావం అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాబోయే వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి రాజారావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి...
- ఇదీ చూడండి : ప్రగతిభవన్ వద్ద కేబుల్ ఆపరేటర్ ఆత్మహత్యాయత్నం
TAGGED:
తెలంగాణలో చలి