ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోనూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఎన్నికల నియమావళిని పాటించాలని చెప్పారు. జాబితాలో పేర్లు లేనివారు దరఖాస్తు చేసుకోవాలని రజత్ కుమార్ కోరారు.
రెండు చోట్ల మినహా - ఎన్నికల ప్రవర్తనా నియమావళి
శాసనమండలి ఎన్నికల ప్రకటన దృష్ట్యా రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని సీఈఓ రజత్‌కుమార్ వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి