ఇదీ చదవండి:
మూడోరోజు జోరుగా కోడిపందేలు - తణుకు కోడిపందేలు
పశ్చిమ గోదావరి జిల్లాలో మూడో రోజు కోడి పందేలు జోరుగా కొనసాగుతున్నాయి. పందేలు ఆడేందుకు చివరిరోజు అయిన కారణంగా.. తెల్లవారకముందే పందెం రాయుళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరులు చేరుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి సైతం ప్రజలు ఆసక్తిగా తరలివస్తున్నారు. కోడిపందేలతో పాటు బరులు వేసిన ప్రాంగణాల్లో గుండాట, పేకాటలు జరిగాయి.
cock