హైదరాబాద్ అమీర్‌పేట, మైత్రివనం ప్రాంతాల్లోని కోచింగ్ సెంటర్లపై జీహెచ్‌ఎంసీ అధికారులు కొరడా ఝుళిపించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని కోచింగ్ సెంటర్లను సీజ్ చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. అయితే గతంలోనే వీటికి తాఖీదులు జారీ చేసినా... స్పందించకపోవటం వల్ల కఠిన చర్యలు తీసుకున్నట్లు విశ్వజిత్ తెలిపారు.
కోచింగ్ సెంటర్లపై జీహెచ్‌ఎంసీ అధికారుల కొరడా - TELANGANA
హైదరాబాద్లోని కోచింగ్ సెంటర్లపై జీహెచ్‌ఎంసీ అధికారులు కొరడా ఝుళిపించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని అమీర్‌పేట, మైత్రివనం ప్రాంతాల్లోని కోచింగ్ సెంటర్లను సీజ్ చేశారు.
![కోచింగ్ సెంటర్లపై జీహెచ్‌ఎంసీ అధికారుల కొరడా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3745115-122-3745115-1562239537368.jpg)
కోచింగ్ సెంటర్లపై జీహెచ్‌ఎంసీ అధికారుల కొరడా
కోచింగ్ సెంటర్లపై జీహెచ్‌ఎంసీ అధికారుల కొరడా