జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యోలో ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో.. ఏపీ నుంచి ఒలింపిక్స్‌లో పాల్గోననున్న క్రీడాకారులకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. సింధు, సాత్విక్ సాయిరాజ్, రజనీ ఈ టోర్నీలో పాల్గొంటుండగా.. ఆ రాష్ట్ర సీఎం ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున చెక్కును అందజేశారు.
Tokyo Olympics: పీవీ సింధుకు ఆల్ ది బెస్ట్ చెప్పిన జగన్ - ఏపీ క్రీడాకారులకు సీఎం జగన్ శుభాకాంక్షలు వార్తలు
టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొననున్న ఏపీ క్రీడాకారులకు ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యోలో ఒలింపిక్స్ జరగనుండగా.. ఏపీ నుంచి సింధు, సాత్విక్ సాయిరాజ్, రజనీ పాల్గొననున్నారు. ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున చెక్కును అందజేశారు.
పీవీ సింధు, ఏపీ, సీఎం, జగన్
విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీకి సంబంధించిన స్థల జీవోను సింధుకు ఇచ్చారు.
ఇదీ చూడండి:Etela Rajender: మరోసారి మోసం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నం
Last Updated : Jun 30, 2021, 3:22 PM IST