రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (President RamNath Kovind) పుట్టినరోజును పురస్కరించుకొని ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్... రాష్ట్రపతి (President RamNath Kovind) కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన (President RamNath Kovind) ఆయురారోగ్యాలతో, శక్తి సామర్థ్యాలతో మరిన్ని కాలాలు దేశానికి సేవలు అందించాలని కోరుకున్నారు.
President RamNath Kovind Birthday: శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ - తెలంగాణ వార్తలు
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
08:50 October 01
రాష్ట్రపతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
ఆయన (President RamNath Kovind) తెలివి తేటలు, అర్థం చేసుకునే విధానం మన దేశానికి గొప్ప ఆస్తి అని కొనియాడారు. రామ్‌నాథ్ కోవింద్ (President RamNath Kovind) 1945లో ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లోని ఓ గ్రామంలో జన్మించారు. 2017, జులైలో ఆయన రాష్ట్రపతి (President RamNath Kovind) గా బాధ్యతలు స్వీకరించారు.
ఇదీ చూడండి:రాష్ట్రపతి కోవింద్‌తో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ భేటీ