సూపర్ స్టార్ రజనీకాంత్‌కు సినిమా రంగంలో అత్యన్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే రావడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. రజనీకాంత్ హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించి విశేష ఆదరణ పొందరన్నారు. సామాజిక సేవ కార్యక్రమల్లో సూపర్ స్టార్ ముందున్నారని చెప్పారు.
రజనీకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ - రజనీకాంత్ తాజా వార్తలు
చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రజనీకాంత్‌కు రావడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రజనీకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
![రజనీకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ cm kcr, rajanikanth](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11238427-473-11238427-1617270422328.jpg)
రజనీకాంత్, కేసీఆర్
హీరో అయినా సాధారణ వ్యక్తిలా రజనీకాంత్ ఉంటారని.. ఇది ఆయన గొప్ప గుణానికి నిదర్శమన్నారు. ఇలాంటి మరెన్నో అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. రజనీకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి:ఒకే ఇంట్లో 13 మందికి కరోనా పాజిటివ్
Last Updated : Apr 1, 2021, 5:37 PM IST