ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని శాంతిభద్రతలు, సంబంధిత అంశాలపై నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. హోం, ఆటవీశాఖ మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, సీఎస్, డీజీపీ, పీసీసీఎఫ్, ఆయా శాఖల కార్యదర్శులు, అదనపు డీజీలు, ఐజీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో ప్రగతిభవన్లో సీఎం సమావేశం కానున్నారు.
శాంతిభద్రతలపై నేడు సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష - సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
రాష్ట్రంలో శాంతిభద్రతలు, సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. హోం, ఆటవీశాఖ మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, సీఎస్, డీజీపీ, పీసీసీఎఫ్, ఆయా శాఖల కార్యదర్శులు, అదనపు డీజీలు, ఐజీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో ప్రగతిభవన్లో సీఎం సమావేశం కానున్నారు.
శాంతిభద్రతలపై నేడు సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వాహణతో పాటు ఇతర అంశాలపై చర్చించనున్నారు. శాంతి భద్రతలు, మహిళల భద్రత, అడవుల సంరక్షణ, కలప స్మగ్లింగ్ అరికట్టడం, గంజాయి తదితర మాదక దృవ్యాల నియంత్రణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు.
ఇదీ చదవండి:ఆ రెండు ప్రాజెక్టుల నిర్వహణ మాకే ఇవ్వాలి: కేసీఆర్