- అకాల వర్షానికి అన్ని జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి: సీఎం కేసీఆర్
- మొత్తం 2.28 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు లెక్కలు వచ్చాయి: సీఎం
- చాలామంది రైతులు వందశాతం పంట నష్టపోయారు: సీఎం కేసీఆర్
- సమైక్య రాష్ట్రంలో చొప్పదండి ప్రాంతం ఎడారిగా ఉండేది: సీఎం
- కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల చాలా ప్రాంతాలకు వేసవిలోనూ నీళ్లు వస్తున్నాయి
- రాష్ట్రంలో 84 లక్షల ఎకరాల్లో రెండో పంట సాగు అవుతోంది: సీఎం
- యాసంగి సాగులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది: సీఎం
- భూగర్భ జలాలు బాగా పెరిగాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు
- ఒక్కసారి వర్షం పడి నష్టం జరిగినా తట్టుకుంటానని ఒక రైతు అన్నాడు
- పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల చొప్పున సాయం చేస్తాం: సీఎం
- పంట పరిహారం గురించి కేంద్రాన్ని కూడా అడిగేది లేదు: సీఎం
- గతంలో ఎన్నిసార్లు అడిగినా కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదు
- పూర్తిగా రాష్ట్రప్రభుత్వ నిధులతో రైతులను ఆదుకుంటాం: సీఎం
- రైతులకు త్వరలోనే పరిహారం నిధులు అందేలా చూస్తాం: సీఎం కేసీఆర్
- కౌలురైతులను కూడా ఆదుకునేలా చర్యలు తీసుకుంటాం: సీఎం
LIVE UPDATES: రైతులకు త్వరలోనే పరిహారం నిధులు అందేలా చూస్తాం: సీఎం కేసీఆర్
17:09 March 23
16:58 March 23
అన్ని జిల్లాల్లో అకాల వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి: సీఎం కేసీఆర్
- మొత్తం 2.28 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు లెక్క తేలింది: సీఎం
- చాలామంది రైతులు వందశాతం పంట నష్టపోయారు: సీఎం కేసీఆర్
- సమైక్య రాష్ట్రంలో చొప్పదండి ప్రాంతం ఎడారిగా ఉండేది: సీఎం
- కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల చాలా ప్రాంతాలకు వేసవిలోనూ నీళ్లు వస్తున్నాయి
- రాష్ట్రంలో 84 లక్షల ఎకరాల్లో రెండో పంట సాగు అవుతోంది
- యాసంగి సాగులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది
15:29 March 23
వరంగల్లో పర్యటన ముగించుకొని.. కరీంనగర్ బయలుదేరిన సీఎం కేసీఆర్
15:08 March 23
అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్
- దుగ్గొండి మండలం అడవిరంగాపురం చేరుకున్న సీఎం కేసీఆర్
- అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్
- రజినీకర్ రెడ్డి అనే రైతు పంటను పరిశీలించిన సీఎం కేసీఆర్
- ధ్వంసమైన 3.5 ఎకరాల మొక్కజొన్నపంటను సీఎంకు చూపించిన రైతు
- ఆదుకుంటామని రైతు రజినీకర్ రెడ్డికి హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్
- రైతులు ధైర్యంగా ఉండాలని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్
15:00 March 23
అన్ని రకాల పంటలు కలిపితే దాదాపు 75 నుంచి 80 లక్షల ఎకరాల్లో సాగు: కేసీఆర్
- మంచి ప్రగతి దశలోకెళ్లే సమయం ఇది.
- అన్ని రకాల పంటలు కలిపితే దాదాపు 75 నుంచి 80 లక్షల ఎకరాల్లో సాగు: కేసీఆర్
- తెలంగాణలో నేడు 56 లక్షల ఎకరాల్లో ఒక్క వరినే సాగు చేస్తున్నారు: కేసీఆర్
- వ్యవసాయంలో మంచి వృద్ధిలోకి వచ్చాము.
- మన రైతులు కూడా ఇప్పుడిప్పుడే అప్పుల నుంచి బయటపడుతున్నారు.
- అనుకోకుండా రాళ్లవాన వచ్చింది అయినా హైదరాబాద్ నుంచే ప్రకటన చేయవచ్చు.
- వాస్తవానికి ఎకరానికి సాధారణంగా రూ.3000 ఇస్తారు.
- కానీ మనం అలా కాకుండా ఎకరానికి రూ.10 వేలు ఇవ్వమని చెప్పి డబ్బులు మంజూరు చేశాము.
14:55 March 23
వరంగల్ జిల్లా అడవి రంగాపురంలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్
14:00 March 23
మహబూబాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన
- పెద్దవంగర మండలం రెడ్డికుంటతండాలో కేసీఆర్ పర్యటన
- దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
- పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్న కేసీఆర్
- మెుక్కజొన్న, మిరప, మామిడి తోటలను పరిశీలించిన కేసీఆర్
13:43 March 23
మహబూబాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన
- పెద్దవంగర మండలం రెడ్డికుంటతండా చేరుకున్న కేసీఆర్
- పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్న కేసీఆర్
13:28 March 23
కాసేపట్లో మహబూబాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి రాక
- ఆకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల పరిశీలన
- మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం రెడ్డి కుంట తండాకు రానున్న సీఎం
- రెడ్డికుంట తండా పోచారం వడ్డేకొత్తపల్లి బొమ్మకల్ గ్రామాల్లో మిరప వరి మామిడి రైతులతో సీఎం ముఖాముఖి
- అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు తక్షణసాయంగారూ 228 కోట్లు విడుదల :ముఖ్యమంత్రి కేసీఆర్
13:19 March 23
- రాష్ట్ర తలసరి ఆదాయం దేశంలోనే నంబర్ వన్: కేసీఆర్
- రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.05 లక్షలు: కేసీఆర్
- రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: కేసీఆర్
- కేంద్రానికి నివేదిక పంపించదలచుకోలేదు: కేసీఆర్
- కేంద్రానికి గతంలో నివేదిక ఇచ్చాం...నయాపైసా ఇవ్వలేదు: కేసీఆర్
- మూర్ఖులైన కొందరు ఆర్థికవేత్తలు వ్యవసాయం దండగ అంటున్నారు: కేసీఆర్
- జీఎస్డీపీ పెరుగుదలలో వ్యవసాయం పాత్ర పెద్దగా ఉంది: కేసీఆర్
- అద్భుతమైన వ్యవసాయం రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాం: కేసీఆర్
- భారత్ మొత్తం కలిపినా వరి సాగు 50లక్షల ఎకరాలు లేదు: కేసీఆర్
- ఒక్క తెలంగాణలోనే 56లక్షల ఎకరాల్లో వరిసాగు అవుతోంది: కేసీఆర్
- ఇప్పుడున్న కేంద్రం వ్యవహారశైలి దారుణంగా ఉంది: కేసీఆర్
- దేశానికి కొత్త సమగ్ర వ్యవసాయ విధానం అవసరం: కేసీఆర్
- ఇప్పుడున్న కేంద్రం ప్రజలు రైతులను పట్టించుకోవడం లేదు: కేసీఆర్
- కేంద్రం కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తుంది: కేసీఆర్
- నిరసనగా కేంద్రానికి నివేదిక పంపించదలచుకోలేదు: కేసీఆర్
- కేంద్రానికి గతంలో పంట నష్టం నివేదిక పంపించాం: కేసీఆర్
- కేంద్రం నుంచి నయాపైసా సాయం అందలేదు: కేసీఆర్
- నిరసనగా ఈసారి నివేదిక పంపించదలచుకోలేదు: కేసీఆర్
- మా రైతులను మేమే కాపాడుకుంటాం: కేసీఆర్
13:06 March 23
- దేశానికి కొత్త వ్యవసాయ పాలసీ అవసరం
- దేశంలో రైతులకు ఉపయోగపడే పాలసీలు లేవు
- 1,29,446 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం
- 72,709 ఎకరాల్లో వరి పంట నష్టం
- 8,865 ఎకరాల్లో మామిడి పంట నష్టం
- ఇప్పుడున్న కేంద్ర విధానం ప్రకారం రైతులకు ఏమిరాదు
- రాష్ట్రంలో భారీ పెట్టుబడులతో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేశాం
- కొత్త ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేశాం
- ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో రైతులకు అనుకూలమైన పథకాలు అమలు చేస్తున్నాం
- రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా వ్యవసాయం నిలదొక్కుకునే పరిస్థితి వచ్చింది
- రైతులు అప్పుల ఊబీలో నుంచి తేరుకుంటున్నారు
- మూర్ఖులైన కొందరు ఆర్థికవేత్తలు వ్యవసాయం దండగ అంటున్నారు
- మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక కంటే రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువ
- జీఎస్డీపీ పెరుగుదలలో వ్యవసాయం పాత్ర పెద్దగా ఉంది
- అద్భుతమైన వ్యవసాయం రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాం
- భారత్ మొత్తం కలిపినా వరి సాగు 50లక్షల ఎకరాలు లేదు
- ఒక్క తెలంగాణలోనే 56లక్షల ఎకరాల్లో వరిసాగు అవుతోంది
- పంట నష్టం జరిగినప్పుడు రైతును ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వ పాలసీలు లేవు
12:51 March 23
రైతులు నిరాశ చెందవద్దు.. ఎకరానికి రూ.10వేలు పరిహారం: కేసీఆర్
- 1.29 లక్షల ఎకరాల్లో మెుక్కజొన్న పంట నష్టం
- 79 వేలఎకరాల్లో వరి పంట నష్టం
- రాష్ట్ర తలసరి ఆదాయం దేశంలోనే నంబర్ వన్
- రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.05 లక్షలు
- రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
- కేంద్రానికి నివేదిక పంపించదలచుకోలేదు
- కేంద్రానికి గతంలో నివేదిక ఇచ్చాం...నయాపైసా ఇవ్వలేదు
- నిరసనగా కేంద్రానికి నివేదిక పంపించడం లేదు
- రైతులు... నిరాశ చెందవద్దు
- కౌలు రైతులను ఆదుకునే ఆదేశాలు ఇస్తాం
- ఎకరానికి రూ.10వేలు పరిహారం
12:31 March 23
రావినూతలలో రైతులను పంటనష్టం వివరాలు అడిగి తెలుసుకున్న కేసీఆర్
- రావినూతలలో రైతులను పంటనష్టం వివరాలు అడిగి తెలుసుకున్న కేసీఆర్
- 32 ఎకరాల్లో మెుక్కజొన్న సాగుచేస్తే 20 ఎకరాల్లో నష్టం జరిగిందన్న రైతులు
- ఎకరాకు రూ.50 వేలు పరిహారం అందించాలని కోరిన రైతులు
11:51 March 23
ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన
- ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన
- బోనకల్లు మండలం రావినూతలలో పంటల పరిశీలన
- విహంగ వీక్షణం ద్వారా పంటలను పరిశీలించిన సీఎం కేసీఆర్
- వర్షం వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్న కేసీఆర్
11:07 March 23
కాసేపట్లో మధిర నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్
- కాసేపట్లో మధిర నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్
- బోనకల్ మండలం గార్లపాడులో వర్షం వల్ల దెబ్బతిన్న పంటల పరిశీలన
- వర్షం వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్న సీఎం కేసీఆర్
- రావినూతల- గార్లపాడు మార్గంలో పంటలు పరిశీలించి, రైతులతో మాట్లాడనున్న సీఎం
10:44 March 23
రావినూతలలో రైతులను పంటనష్టం వివరాలు అడిగి తెలుసుకున్న కేసీఆర్
- ఖమ్మం జిల్లా పర్యటనకు బయల్దేరిన ముఖ్యమంత్రి కేసీఆర్
- బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయల్దేరిన కేసీఆర్
- అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్న సీఎం కేసీఆర్
- రైతులను కలిసి పరామర్శించి భరోసా కల్పించనున్న సీఎం కేసీఆర్
- ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు వెళ్లనున్న సీఎం