CM KCR District Tour: ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉంది. వివిధ ప్రారంభోత్సవాలు, అభివృద్ధి కార్యాక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పూర్తై మంగళవారం రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దీంతో సీఎం.. జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ మేరకు ఆయా జిల్లాల మంత్రులు, నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు. వనపర్తి, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, వికారాబాద్, జనగాం, యాదాద్రి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సీఎం పర్యటించవచ్చని తెలుస్తోంది.
బహిరంగ సభలు...