తెలంగాణ

telangana

ETV Bharat / state

LIVE UPDATES: కొండగట్టు అంజన్న క్షేత్రానికి రూ.600కోట్లు.. సీఎం కేసీఆర్​ - కొండగట్టుకు బయలుదేరిన సీఎం కేసీఆర్​

cm kcr
సీఎం కేసీఆర్​

By

Published : Feb 15, 2023, 11:09 AM IST

Updated : Feb 15, 2023, 2:26 PM IST

14:24 February 15

కొండగట్టు అంజన్న క్షేత్రానికి రూ.600 కోట్లు

  • కొండగట్టు అంజన్న క్షేత్రానికి రూ.600 కోట్లు
  • ఆలయ పునఃనిర్మాణానికి ఇప్పటికే రూ.వంద కోట్లు కేటాయింపు
  • అదనంగా మరో రూ.500 కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్
  • కొండగట్టులో సుదీర్ఘంగా కొనసాగుతున్న సీఎం కేసీఆర్ సమీక్ష

12:50 February 15

కొండగట్టు అభివృద్ధిపై చర్చిస్తున్న సీఎం కేసీఆర్‌

  • కొండగట్టులో అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష
  • కొండగట్టు అభివృద్ధిపై చర్చిస్తున్న సీఎం కేసీఆర్‌

11:58 February 15

కొండగట్టు అంజన్న సన్నిధిలో కేసీఆర్

  • కేసీఆర్​కు ఘన స్వాగతం పలికిన అర్చకులు
  • ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేస్తున్న కేసీఆర్

11:35 February 15

కొండగట్టు అంజన్న క్షేత్రంలో సీఎం కేసీఆర్‌

  • కొండగట్టు ఆలయ పరిసరాలు పరిశీలిస్తున్న కేసీఆర్‌
  • కొండగట్టు అభివృద్ధి పనులకు రూ.100 కోట్లు కేటాయింపు

11:22 February 15

కొండగట్టుకు చేరుకున్న సీఎం కేసీఆర్‌

  • సీఎంకు స్వాగతం పలికిన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల, గంగుల
  • విహంగ వీక్షణం ద్వారా ఆలయ పరిసర ప్రాంతాల పరిశీలన
  • బస్సులో కొండగట్టు గుట్టపైకి బయల్దేరిన సీఎం కేసీఆర్‌

11:18 February 15

కొండగట్టు చేరుకున్న సీఎం కేసీఆర్

  • హెలికాప్టర్​లో నుంచి ఆలయాన్ని పరిశీలిస్తున్న కేసీఆర్
  • ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ పరిసరాలు పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్

08:48 February 15

కొండగట్టు బయలుదేరిన సీఎం కేసీఆర్

కొండగట్టు బయలుదేరిన సీఎం కేసీఆర్

  • హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్​లో కొండగట్టుకు కేసీఆర్
  • పాతికేళ్ల తర్వాత అంజన్న సన్నిధికి కేసీఆర్
Last Updated : Feb 15, 2023, 2:26 PM IST

ABOUT THE AUTHOR

...view details