ప్రొబేషన్ పంచాయతీ కార్యదర్శులకు శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఏప్రిల్ నుంచే రెగ్యులర్ ఉద్యోగులతో పాటు వేతనం అందిస్తామని అన్నారు. రేపటి నుంచే పంచాయతీ కార్యదర్శులకు ఇచ్చే మొత్తం జీతాన్ని ఇస్తామని తెలిపారు. అయితే ప్రొబేషన్ సమయాన్ని నాలుగు సంవత్సరాలుగా పెంచుతున్నట్లు చెప్పారు. త్వరలోనే ఆర్టీసీ కార్మికుల వేతనాలు పెంచుతామని సభలో సీఎం ప్రకటించారు.
ప్రొబేషన్ పంచాయతీ కార్యదర్శులకు సీఎం శుభవార్త - cm kcr speech
ప్రొబేషన్ పంచాయతీ కార్యదర్శులకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. పంచాయతీరాజ్ కార్యదర్శులకు రెగ్యులర్ వేతనం అందిస్తామని సభలో ప్రకటించారు.
![ప్రొబేషన్ పంచాయతీ కార్యదర్శులకు సీఎం శుభవార్త cm kcr, assembly sessions, Probation Panchayat Secretaries](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11167242-30-11167242-1616751541788.jpg)
పంచాయతీ కార్యదర్శులకు సీఎం కేసీఆర్ శుభవార్త
పంచాయతీ కార్యదర్శులకు సీఎం కేసీఆర్ శుభవార్త