తెలంగాణలో రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు తిరుగుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర బస్సులు అనుమతించట్లేదని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులు తిరగవని తెలిపారు. హైదరాబాద్‌లో ఆటోలు, కార్లు తిరగటానికి అనుమతిచ్చారు. అయితే నిబంధనలకు మించి ఎక్కించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెట్రో రైలు సర్వీసులు కూడా పనిచేయవన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లు తెరుచుకోవచ్చని వెల్లడించారు.
రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి: సీఎం - తెలంగాణలో ఆర్టీసీ బస్సుల తాజా వార్తలు
రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి: సీఎం
19:59 May 18
రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి
Last Updated : May 18, 2020, 10:48 PM IST