కరోనాపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష - Pragathi Bhavan, Hyderabad
![కరోనాపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష కరోనాపై మంత్రులు, ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7128970-thumbnail-3x2-kcr.jpg)
కరోనాపై మంత్రులు, ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష
16:17 May 09
కరోనాపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష
కరోనా వైరస్ పరిస్థితులు, వ్యవసాయం, పౌరసరఫరాలపై సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డిలతో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు.
Last Updated : May 9, 2020, 5:20 PM IST