వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సీఎం సమీక్ష - సీఎం కేసీఆర్ అధికారులు సమావేశం
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సీఎం సమీక్ష
10:56 May 05
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సీఎం సమీక్ష
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. సమగ్ర వ్యవసాయ విధానం, ధాన్యం సేకరణ, కోహెడ పండ్ల మార్కెట్ ప్రమాదం, చర్యలపై మంత్రి నిరంజన్‌రెడ్డి, ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు.
Last Updated : May 5, 2020, 1:00 PM IST