ఆర్టీసీ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సమీక్షించారు. రవాణా శాఖ మంత్రి అజయ్, సీఎస్ ఎస్కే జోషి, ఆర్టీసీ ఇంఛార్జి ఎండీ సునీల్ శర్మ సహా ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ నెల 7న హైకోర్టులో ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై విచారణ ఉన్నందున... కోర్టు ముందు ఉంచాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు హాజరయ్యారు.
ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష... సమ్మెపై కీలకచర్చ - CM KCR Review on TSRTC Strike
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ మరోమారు సమీక్ష నిర్వహించారు. రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్, సీఎస్ ఎస్కే జోషి, ఆర్టీసీ ఇంఛార్జి ఎండీ సునీల్ శర్మ సహా ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.

ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష... సమ్మెపై కీలకచర్చ