తెలంగాణ

telangana

ETV Bharat / state

ధరణి, రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్ సమీక్ష - సీఎం కేసీఆర్​ వార్తలు

cm kcr
సీఎం కేసీఆర్​

By

Published : Dec 31, 2020, 9:47 AM IST

Updated : Dec 31, 2020, 10:39 AM IST

09:44 December 31

ధరణి, రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్ సమీక్ష

ధరణి సేవలు, వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్​లో సమీక్షిస్తున్నారు. ఉన్నతాధికారులతో పాటు కరీంనగర్​, నల్గొండ, నిజామాబాద్​, సిద్దిపేట, సంగారెడ్డి.. ఈ 5 జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. ధరణి, రిజిస్ట్రేషన్లపై క్షేత్ర స్థాయి పరిస్థితిని తెలుసుకుని అనంతరం సమస్యల పరిష్కారానికి సీఎం తగిన నిర్ణయాలు తీసుకోనున్నారు.  

ఇదీ చదవండి:ఆత్మగౌరవం కాపాడుకునేందుకే మహాసభ : వీఆర్వోల సంఘం

Last Updated : Dec 31, 2020, 10:39 AM IST

ABOUT THE AUTHOR

...view details