తెలంగాణ

telangana

ETV Bharat / state

బడ్జెట్​పై మంత్రి, అధికారులతో చర్చించిన సీఎం కేసీఆర్​ - సీఎం కేసీఆర్​ తాజా వార్తలు

cm kcr review on budget session starts in telangana
బడ్జెట్​పై మంత్రి, అధికారులతో చర్చించిన సీఎం కేసీఆర్​

By

Published : Mar 6, 2021, 3:38 PM IST

Updated : Mar 6, 2021, 8:35 PM IST

15:35 March 06

బడ్జెట్​పై మంత్రి, అధికారులతో చర్చించిన సీఎం కేసీఆర్​

రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, అధికారులతో సీఎం ప్రగతిభవన్​లో సమావేశమై బడ్జెట్​పై చర్చించారు. ఈ భేటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు, అధికారులు హాజరయ్యారు. 

బడ్జెట్ సమావేశాల నిర్వహణ, బడ్జెట్ రూపకల్పన సంబంధిత అంశాలపై కేసీఆర్​ సమీక్షించారు.  పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ఈ నెల 14వ తేదీన ఉన్న నేపథ్యంలో ఆ తర్వాత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పది రోజుల పాటు సమావేశాలు జరగవచ్చని సమాచారం. 

ఇదీ చదవండి:తమ మౌనాన్ని బలహీనతగా భావించొద్దు: కేటీఆర్

Last Updated : Mar 6, 2021, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details