CM KCR Review Meeting: రాష్ట్రంలో రహదార్ల పరిస్థితి, పాడైన వాటికి మరమ్మత్తులతో పాటు పనుల నాణ్యత విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రహదార్లు, భవనాలు... పంచాయతీరాజ్ శాఖల మంత్రులు, అధికారులతో సీఎం సమావేశమయ్యారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
'రోడ్లు ఎప్పటికీ చెక్కు చెదరకుండా అద్దాల మాదిరిగా ఉంచాలి' - పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష
CM KCR Review Meeting: ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రులు, అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి, రోడ్లు ఎప్పటికీ చెక్కు చెదరకుండా అద్దాల మాదిరిగా ఉంచేందుకు చేపట్టాల్సిన చర్యలు... పాడైన రహదార్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు, తదితర అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు.
kcr
రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి, రోడ్లు ఎప్పటికీ చెక్కు చెదరకుండా అద్దాల మాదిరిగా ఉంచేందుకు చేపట్టాల్సిన చర్యలు, పాడైన రహదార్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు, తదితర అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. పరిపాలన సంస్కరణల్లో భాగంగా బాధ్యతల వికేంద్రీకరణతో పాటు పనుల నాణ్యత పెంచే దిశగా... రోడ్లు, భవనాలు శాఖలో చేపట్టాల్సిన నియామకాలు, తదితర కార్యాచరణపై సీఎం చర్చించారు.
ఇవీ చదవండి:
Last Updated : Nov 17, 2022, 3:17 PM IST