నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష - cm kcr Irrigation Department meeting latest news
![నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష cm-kcr-review-meeting-on-irrigation-department](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9007542-637-9007542-1601546136771.jpg)
నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
14:33 October 01
నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, న్యాయనిపుణులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల 6న జరగనున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించే వ్యూహంపై చర్చిస్తున్నారు.
నదీజలాల విషయమై ఆంధ్రప్రదేశ్ ఆరోపణలను తిప్పికొట్టడంతోపాటు కేంద్ర వైఖరిని ఎండగట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారు.
ఇదీ చూడండి :గుర్రం స్వారీ చేస్తుండగా.. సీఎం మనవడు హిమాన్షుకు గాయాలు
Last Updated : Oct 1, 2020, 3:49 PM IST