తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాపై సీఎం కేసీఆర్​ సమీక్ష - కరోనా

CM KCR review latest news
CM KCR review latest news

By

Published : Apr 10, 2020, 3:29 PM IST

Updated : Apr 10, 2020, 8:07 PM IST

15:27 April 10

కరోనాపై సీఎం సమీక్ష.. మంత్రి ఈటల, సీఎస్, డీజీపీ హాజరు

తెలంగాణలో కరోనా వ్యాప్తిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. లాక్​డౌన్​ అమలు తీరు, తాజా పరిస్థితులపై ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డితో చర్చించారు. అన్ని రాష్ట్రాల సీఎంలతో రేపు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్.... అలాగే రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో సీఎం ముందస్తుగా ఈ సమీక్ష జరిపారు.  

Last Updated : Apr 10, 2020, 8:07 PM IST

ABOUT THE AUTHOR

...view details