కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తునారు. కొవిడ్-19 నివారణ చర్యలు, లాక్డౌన్ అమలు తీరుపై అధికారులను అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం. ఈ సమీక్షకు పలువురు మంత్రులు,ఉన్నతాధికారులు హాజరయ్యారు.
కరోనాపై సీఎం కేసీఆర్ సమీక్ష - తెలంగాణ

CM KCR REVIEW about carona virus
10:44 April 07
కరోనాపై సీఎం కేసీఆర్ సమీక్ష
Last Updated : Apr 7, 2020, 4:40 PM IST