సంస్కరణ శీలిగా పీవీ నరసింహారావు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. పీవీ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన సేవలను సీఎం స్మరించుకున్నారు. ఆర్థిక, విద్య, భూపరిపాలనలో దేశ ప్రధానిగా అనేక సంస్కరణలు అమలు చేశారని ముఖ్యమంత్రి ప్రశంసించారు.
పీవీ... దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు: కేసీఆర్ - Telangana news
పీవీ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాలను బాధ్యతతో నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
pv
పీవీ అమలు చేసిన సంస్కరణ ఫలాలు దేశానికి మేలు చేశాయన్నారు. పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాలను బాధ్యతతో నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఇదీ చూడండి:'పీవీ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం'