ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్తామనగానే కమిటీ వేసి చర్చలు జరిపామని సీఎం కేసీఆర్ తెలిపారు. పండుగ వేళ సమ్మె వద్దని చెప్పామని గుర్తు చేశారు. ఆర్టీసీ విలీనం సాధ్యంకాదనే చెప్పామని స్పష్టం చేశారు. తమ వద్ద డబ్బులు లేవని ఆర్టీసీ యాజమాన్యం కోర్టు చెప్పిందన్నారు. బస్టాండ్లు అమ్మి ఆర్టీసీ కార్మికులకు జీతాలివ్వాలని తెలిపారు. ఆర్టీసీకి పోటీదారులను సృష్టించమని మోదీ ప్రభుత్వం చెప్పిందని తెలిపారు. మోటార్ వాహనాల సవరణ చట్టం అదే చెబుతుందన్నారు. యూనియన్ల వల్లే ఆర్టీసీ బతికి బట్టకట్టదని ఉద్ఘాటించారు.
జీతాలివ్వాలంటే బస్టాండ్లు అమ్మాలి: కేసీఆర్ - cm kcr on ts rtc
బస్టాండ్లు అమ్మి ఆర్టీసీ కార్మికులకు జీతాలివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తమ వద్ద డబ్బులు లేవని ఆర్టీసీ యాజమాన్యం ఉన్నత న్యాయస్థానానికి చెప్పిందని గుర్తు చేశారు.
కేసీఆర్
Last Updated : Oct 24, 2019, 6:26 PM IST