తెలంగాణ

telangana

ETV Bharat / state

పోడు భూములకు రైతుబంధు రాదు: సీఎం - సీఎం కేసీఆర్​ తాజా ప్రసంగం

పోడు భూములకు రైతుబంధు రాదని సీఎం కేసీఆర్​ తేల్చిచెప్పారు. రైతుబంధు చెక్కుల పంపిణీ ఆగలేదన్నారు. త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు.

cm kcr on raithu bandhu
పోడు భూములుకు రైతుబంధు రాదు: సీఎం

By

Published : Mar 7, 2020, 4:45 PM IST

పోడు భూములకు రైతుబంధు రాదని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. పోడు భూములకు రైతుబంధు ప్రస్తుతం ఇవ్వడం లేదని తేల్చిచెప్పారు. సమస్యకు కాంగ్రెస్​ పార్టీనే మూలకారణమని ఎద్దేవా చేశారు. పోడు భూములు పరిష్కారానికి తానే స్వయంగా గ్రామాలకు వచ్చి ప్రజాదర్బార్​ నిర్వహిస్తానని ప్రకటించారు.

అన్ని శాఖల అధికారుల సమన్వయంతో త్వరలోనే గ్రామల్లో పర్యటిస్తానని తెలిపారు. మూడెకరాల భూముల గురించి పదేపదే చెప్తున్నామన్న సీఎం.. కొన్ని వేలమంది పేదరికంలో ఉన్న ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమి ఇచ్చామని తెలిపారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు.

పోడు భూములుకు రైతుబంధు రాదు: సీఎం

ఇవీ చూడండి:రైతుబంధుపై స్పష్టత ఇవ్వండి: జీవన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details