సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(nv ramana)ను సీఎం కేసీఆర్(CM KCR) కలిశారు. రాజ్‌భవన్ అతిథి గృహంలో బస చేస్తున్న జస్టిస్ రమణను సీఎం మర్యాద పూర్వకంగా మీట్ అయ్యారు. ఇరువురు పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.
చీఫ్ జస్టిస్‌ను కలిసిన సీఎం కేసీఆర్ - Telangana news today
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(nv ramana)ను సీఎం కేసీఆర్(CM KCR) కలిశారు. రాజ్‌భవన్ అతిథి గృహంలో బస చేసిన ఆయనను.. కేసీఆర్(CM KCR) కలిసి పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది.
చీఫ్ జస్టిస్‌ను కలిసిన సీఎం కేసీఆర్
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవాలని ప్రధాన న్యాయమూర్తిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను సీఎం వివరించినట్లు తెలిసింది. సోమవారం జస్టిస్ ఎన్వీ రమణ(nv ramana) యాదాద్రి వెళ్లనున్నారు.