మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షిస్తున్నారు. ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు, ఇంజినీర్లు సైతం ఈ భేటీలో పాల్గొననున్నారు. అనంతరం ఎన్నికైన ఎమ్మెల్సీలు, నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం సమీక్ష - ముఖ్యమంత్రి కేసీఆర్ వార్తలు
మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షిస్తున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు, నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు.
ఎన్నికైన ఎమ్మెల్సీలు, నేతలతో మధ్యాహ్నం సీఎం కేసీఆర్ భేటీ