ప్రజాప్రతినిధులతో రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం - cm kcr meeting with mlas news
ప్రజాప్రతినిధులతో రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం
20:17 October 02
ప్రజాప్రతినిధులతో రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న జిల్లాల ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. హైదరాబాద్ సహా ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల నేతలతో సీఎం రేపు భేటీ కానున్నారు.
20 జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సహా ఇతర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.
Last Updated : Oct 2, 2020, 10:05 PM IST