ప్రగతిభవన్లో కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. ఎనిమిదిన్నర గంటలకు పైగా నిర్వహించిన ఈ సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టంపై వారి అభిప్రాయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ, పురపాలక చట్టాల అమలు, 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలపై కలెక్టర్లతో చర్చించారు. ఈ సమావేశానికి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
కలెక్టర్లతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం - CM KCR meeting with collectors
హైదరాబాద్లోని ప్రగతి భవన్లో కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. ఎనిమిదిన్నర గంటలకుపైగా జిల్లా పాలనాధికారులతో సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు.
![కలెక్టర్లతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4192618-1056-4192618-1566314792713.jpg)
కలెక్టర్లతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం