వర్షాకాల సమావేశాల నిర్వహణపై ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సమావేశం నిర్వహించనున్నారు. మంత్రులు, చీఫ్ విప్‌లు, విప్‌లతో భేటీ కానున్నారు.
శాసనసభ, మండలి సమావేశాలపై నేడు కేసీఆర్ సమీక్ష - కేసీఆర్ సమావేశం
శాసనమండలి, శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో... సమావేశాల నిర్వహణ, అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సమావేశం నిర్వహించనున్నారు.
వర్షాకాల సమావేశాలపై నేడు కేసీఆర్ సమావేశం
ఈనెల 7 నుంచి శాసన మండలి, శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో... సమావేశాల నిర్వహణ, అనుసరించాల్సిన వ్యూహం, పలు అంశాలపై చర్చించనున్నారు.
ఇదీ చూడండి:2018లో 1.79 కోట్లు పెరిగిన దేశ జనాభా